అక్టోబర్ నెలంతా దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన CJP

15చూసినవారు
అక్టోబర్ నెలంతా దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన CJP
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. SIR ప్రక్రియను నిలిపివేసి, జనవరి 2025 ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. ముంబయిలోని శివాజీ పార్క్‌లో అక్టోబర్ 2న ‘జైల్ భరో’ ఆందోళనతో ఈ నిరసనలు ప్రారంభం కానున్నాయి.

సంబంధిత పోస్ట్