గణేషుడి శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

25చూసినవారు
గణేషుడి శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
TG: నల్గొండ జిల్లా చందంపేట మండలం మానవత్‌తండాలో గురువారం గణేషుడి శోభాయాత్ర సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో వార్డు మెంబర్‌పై కత్తులతో దాడి జరిగింది. పరిస్థితి విషమించడంతో అతన్ని హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్