స్క్రబ్ టైఫస్ నివారణకు ఇంటి పరిసరాల శుభ్రత ముఖ్యం

76చూసినవారు
స్క్రబ్ టైఫస్ నివారణకు ఇంటి పరిసరాల శుభ్రత ముఖ్యం
స్క్రబ్ టైఫస్‌ను నివారించడానికి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, పాత బట్టలు, చెత్తాచెదారం తొలగించడం వంటి సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పొలాలు, అడవుల్లోకి వెళ్లేటప్పుడు పూర్తి చేతులు, కాళ్ల దుస్తులు ధరించాలి. చిగ్గర్ కాటు నుండి రక్షణ కోసం క్రీములు ఉపయోగించవచ్చు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు.

ట్యాగ్స్ :