ఇరాన్ దాడు నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో అమెరికా ఎంబసీలను మూసివేశారు. సౌదీ అరేబియా, కువైట్లలో ఎంబసీలను మూసేసినట్లు అమెరికా ప్రకటించింది. జోర్డాన్, బహ్రెయిన్, ఖతార్, ఇరాక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని సిబ్బందిని, కుటుంబాలను వెనక్కి రావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది.