
రేపు ఆశా భోస్లే అంత్యక్రియలు
ప్రముఖ గాయని ఆశా భోస్లే అంత్యక్రియలను సోమవారం సా.4 గంటలకు నిర్వహించనున్నారు. ముంబైలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆమె సోదరుడు ఆనంద్ భోస్లే తెలిపారు. రేపు ఉ.11 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఆమె స్వగృహంలో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.




