TG: సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా పర్యటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం అయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఏదైనా నిధులు మంజూరు చేస్తారని ఆశించామని.. కానీ కేవలం
కేటీఆర్,
కేసీఆర్ పై విమర్శలు చేయడానికే వచ్చారని అన్నారు. గతంలో
కేసీఆర్ ముఖ్యమంత్రిగా కరీంనగర్ పర్యటనకు వచ్చినప్పుడు అభివృద్ధికి నిధులు మంజూరు చేసేవారని ఆయన గుర్తు చేశారు.