కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు లేఖ

0చూసినవారు
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు లేఖ
ఏపీని అతలాకుతలం చేస్తున్న వరస తుఫానుల నేపథ్యంలో, నష్టపోయిన రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మురసు తుఫాను కారణంగా ఏపీలో రూ.343.9 కోట్ల ప్రాథమిక నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఏడు జిల్లాల్లో 50,473 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఇందులో వ్యవసాయ రంగానికే రూ.324.22 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని, బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్