'ఇన్ఫోసిస్' దంపతుల కాళ్లు మొక్కిన సీఎం డీకే శివ కుమార్ (వీడియో)

0చూసినవారు
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల కాళ్లకు డీకే శివకుమార్ నమస్కరించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కర్ణాటక సీఎంగా డీకే ప్రమాణస్వీకారం వేడుకకు సుధామూర్తి దంపతులు విచ్చేశారు. ఈ సందర్భంగా డీకే వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. సీఎం పీఠం ఎక్కే ముందు ఆయన కనబరిచిన వినయపూర్వక సంస్కారానికి, పెద్దల పట్ల చూపిన గౌరవానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్