పార్టీలో కోవర్టులపై CM విచారణ జరుపుతున్నారు: మహేష్‌గౌడ్

18చూసినవారు
పార్టీలో కోవర్టులపై CM విచారణ జరుపుతున్నారు: మహేష్‌గౌడ్
TG: మీనాక్షి నటరాజన్ నామినేషన్ వ్యవహారంలో విచారణ జరుగుతోందని టీపీసీసీ చీఫ్‌ మహేష్ గౌడ్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'కోవర్టులపై సీఎం విచారణ జరుపుతున్నారు. లీకువీరులు ఎవరో.. గ్రీకువీరులు ఎవరో బయటపడుతుంది. తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై కేసు లేదు. గాంధేయవాది అని చూడకుండా నామినేషన్‌ తిరస్కరించారు. నామినేషన్ తిరస్కరించిన ఆర్వోను ఉరితీసినా తప్పులేదు' అని కామెంట్స్ చేశారు.

ట్యాగ్స్ :