మిడ్జిల్​లో పలు అభివృద్ధి పనులకు CM శంకుస్థాపన

16చూసినవారు
మిడ్జిల్​లో పలు అభివృద్ధి పనులకు CM శంకుస్థాపన
TG: 20 ఏళ్ల రాజకీయ జీవితం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండలో ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మిడ్జిల్ చేరుకున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్