కాలిపోయిన రైతన్న పంట.. తక్షణమే ఆర్థికసాయం అందించాలని CM ఆదేశం

5చూసినవారు
TG: నిర్మల్ జిల్లాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మొక్కజొన్న, వరి, జొన్న పంటలు కాలి బూడిదయ్యాయి. దీంతో రైతులు విలపిస్తున్న దృశ్యాలు వైరల్ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నష్టపోయిన అన్నదాతల వివరాలను సేకరించి, వారికి తక్షణమే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్