AP: ఎంపీ సీఎం రమేష్‌పై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. "సీఎం రమేష్ అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్. అదృష్టం బాగుండి ఎంపీ అయ్యాడు. పది మెడికల్ కాలేజీలలో ఒకటిని తీసుకుందామని చంద్రబాబుతో బేరం చెప్పి ఉంటాడు. ఆయన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడానికి రాలేదు. ఉత్తరాంధ్ర వనరులను దోచుకోడానికే ఇక్కడ ఉన్నారు. పీపీపీ మంచిదనే అంటారు" అని వ్యాఖ్యానించారు.