83 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్

4చూసినవారు
TG: నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కనగల్ మార్కెట్ యార్డ్‌లో HAM రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.83 కోట్లతో చేపట్టే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-1 పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్