'ఫ్యూచర్​ సిటీ' భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన

40చూసినవారు
'ఫ్యూచర్​ సిటీ' భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన
TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ కార్యాచరణకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. అలాగే గ్రీన్​ఫీల్డ్ రేడియల్​ రోడ్–1 నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్