అక్రమ మైనింగ్ పై సీబీసీఐడి విచారణకు సీఎం రేవంత్ ఆదేశం

51చూసినవారు
అక్రమ మైనింగ్ పై సీబీసీఐడి విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
తెలంగాణ అసెంబ్లీలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేస్తోందని హరీశ్ రావు వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు. 'ప్రతిపక్షం లేవనెత్తిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కు నోటీసులు ఇచ్చాం. దానిపై చర్యలు తీసుకున్నాం. ఫైన్ కట్టించాం. అక్రమ మైనింగ్ పై సీబీసీఐడి విచారణకు ఆదేశించాం' అని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వ ఆధాయానికి గండికొట్టేవారిని ఎవరిని వదిలిపెట్టం అని CM హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్