బతుకమ్మ గిన్నిస్ వరల్డ్‌ రికార్డు అందుకున్న సీఎం రేవంత్

113చూసినవారు
బతుకమ్మ గిన్నిస్ వరల్డ్‌ రికార్డు అందుకున్న సీఎం రేవంత్
హైదరాబాద్‌ సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుక అతిపెద్ద బతుకమ్మ, అతిపెద్ద జానపద నృత్యంగా గిన్నిస్‌ రికార్డులు సాధించింది. ఈ విజయంపై సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు జయేష్ రంజన్, క్రాంతిని అభినందించారు. గిన్నిస్‌ సర్టిఫికెట్లను సీఎంకి అందజేశారు. సాంస్కృతిక వేడుక ప్రపంచ రికార్డు సాధించడం గర్వకారణమని సీఎం తెలిపారు.

సంబంధిత పోస్ట్