సీఎం రేవంత్ రెడ్డి రూ.151.92 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

55చూసినవారు
వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.151.92 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.15 కోట్లతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు, రూ.121.92 కోట్లతో ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యామ్ దిగువన హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి, 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి, అమరచింత మున్సిపాలిటీ పరిధిలో రూ.15 కోట్లతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.

ట్యాగ్స్ :