కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

98చూసినవారు
కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితులపై చర్చించారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి ఎపిసోడ్‌పైనా కీలక చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్