విద్య, వైద్యశాఖలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

1చూసినవారు
విద్య, వైద్యశాఖలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
TG: విద్య, వైద్యశాఖలపై శనివారం సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎల్బీనగర్‌, ఆల్వాల్‌, వరంగల్‌, ఉస్మానియా ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది అవసరాలను గుర్తించి నియామక ప్రక్రియ చేపట్టాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్