సీఎం రేవంత్‌రెడ్డి బర్త్‌డే.. విష్ చేసిన పీఎం మోదీ, సీఎం దీదీ

0చూసినవారు
సీఎం రేవంత్‌రెడ్డి బర్త్‌డే.. విష్ చేసిన పీఎం మోదీ, సీఎం దీదీ
శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనకు ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. అలాగే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రేవంత్‌రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్