కాసేపట్లో కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

59చూసినవారు
కాసేపట్లో కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
TG: మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కువ ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో, తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయక చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్