వచ్చే నెల 3 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన

57చూసినవారు
వచ్చే నెల 3 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన
రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నద్ధమవుతున్నాయి. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం 2025, డిసెంబర్ 29న ఓటర్ల జాబితా తయారీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి వచ్చేనెల 3 నుంచి జిల్లాల్లో పర్యటనలు ప్రారంభించి, అదే రోజు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :