నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన

23చూసినవారు
నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నుంచి  జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ఆయన వివిధ జిల్లాల్లో ప్రజలను ఉద్దేశించి సభలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ను సందర్శించనున్నారు. ఈ పర్యటన ద్వారా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, వారి సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :