రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

34చూసినవారు
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
TG : సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఏఐసీసీ నాయకులను కలిసి కేరళతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు. అలాగే, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఇతర తాజా అంశాలపై కూడా చర్చ జరగనుంది. సీబీఐ డైరెక్టర్‌ను కలిసి వివిధ కేసుల దర్యాప్తు పురోగతిని కూడా సీఎం సమీక్షించనున్నారు. మెట్రో ఫేజ్-2 అనుమతి కోసం కేంద్రమంత్రులను కూడా రేవంత్ రెడ్డి కలవనున్నారు.
Job Suitcase

Jobs near you