నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

0చూసినవారు
నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
TG: ప్రజా ప్రతినిధిగా తన 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్ గడ్డపై ‘కృతజ్ఞత సభ’ నిర్వహించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండపేటలో ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, అనంతరం మిడ్జిల్‌లో అంబేద్కర్, ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, కృతజ్ఞత బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

సంబంధిత పోస్ట్