వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై CM రేవంత్‌ సమీక్ష

7చూసినవారు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై CM రేవంత్‌ సమీక్ష
TG: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై సోమవారం సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ అధికారులకు కీలక సూచనలు చేశారు. పనులు వేగంగా జరగకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక అధికారులతో పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్