ఫోన్ ట్యాపింగ్ అంశంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

0చూసినవారు
TG: ఫోన్ ట్యాపింగ్ అంశంపై మిడ్జిల్ సభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రాజకీయ నాయకులు, అధికారులు మాటలు వింటే అర్థముంది. ఆడబిడ్డల మాటలు వినేవాడు మనిషేనా? మీ ఇంటాయనతో మీరు మాట్లాడినప్పుడు ఎవరైనా వింటే ఎంత బాధ ఉంటుంది. అసెంబ్లీకి రాడు కానీ మన ఫోన్లు వినడానికి మాత్రం వస్తాడు' అని ప్రతిపక్ష నేతను ఉద్దేశించి మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్