రేపు సీఎం రేవంత్ 'కృతజ్ఞత' సభ

5190చూసినవారు
రేపు సీఎం రేవంత్ 'కృతజ్ఞత' సభ
TG: రేపు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కృతజ్ఞత సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఊరుకొండ ఆంజనేయస్వామిని దర్శించుకుని, ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మిడ్జిల్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మిడ్జిల్‌ సభలో రేవంత్‌రెడ్డి పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్