TG: సీఎం రేవంత్ రేపు, ఎల్లుండి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల పురోగతిని పరిశీలిస్తారు. గురువారం సోమశిలలో వివిధ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌పై ప్రజెంటేషన్, సమీక్షలు, భీమా, నెట్టెంపాడు, ఇతర ప్రాజెక్టులపై ప్రజెంటేషన్, సమీక్ష చేయనున్నారు. ఉదండపూర్ రిజర్వాయర్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు.