మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావుకు సీఎం రేవంత్ వార్నింగ్!

7చూసినవారు
TG: మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ గూడూరు సభలో మాట్లాడుతూ.. 'నామినేషన్లు వేస్తున్న మా కార్యకర్తల్ని బెదిరిస్తున్నారంట. నాకు జానారెడ్డి అంత పెద్ద మనసు లేదు. మా వాళ్ల జోలికి వస్తే ఒళ్లు చింతపండు అయితది' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.