ఈ నెల 30న సిరిసిల్లలో సీఎం బహిరంగ సభ: మంత్రి పొన్నం (వీడియో)

2చూసినవారు
TG: సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 33 నెలల పాలనా పురోగతిని వివరిస్తూ.. ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్‌, వడ్డీలేని రుణాలు తదితర పథకాలపై నేతలు మాట్లాడనున్నారు. కొత్త రేషన్‌ కార్డులు, సన్నబియ్యం పంపిణీతో పాటు నిరుద్యోగులకు ఉపాధి, చేనేత కార్మికులకు అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. సీఎం సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్