సీఎం రేవంత్‍కు కంచర్ల భూపాల్ రెడ్డి బహిరంగ లేఖ

5212చూసినవారు
సీఎం రేవంత్‍కు కంచర్ల భూపాల్ రెడ్డి బహిరంగ లేఖ
TG: రేపు నల్లగొండ పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్ రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. గత రెండున్నరేళ్లలో నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కాలేదని, మంత్రి కోమటిరెడ్డి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో మంజూరైన రూ.1,500 కోట్ల అభివృద్ధి పనులు, పలు ప్రాజెక్టులు, నిధుల వినియోగంపై ఆయన లేఖలో ప్రస్తావించారు. సీఎంగా హామీ ఇచ్చిన రైతు రుణమాఫీ, రైతుబంధు, పింఛన్లు వెంటనే అమలు చేయాలని, నల్లగొండ అభివృద్ధికి రూ.3 వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్