అసోంలో మే 11 తరువాత సీఎం ప్రమాణస్వీకారం !

60చూసినవారు
అసోంలో మే 11 తరువాత సీఎం ప్రమాణస్వీకారం !
అసోం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గవర్నర్‌కు రాజీనామా సమర్పించారు. మే 11 తర్వాత కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రధానిని ఆహ్వానించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్