ఒకే చోట కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు.. సరదా నవ్వులు(వీడియో)

0చూసినవారు
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే చోట కలిసి కనిపించారు. హైదరాబాద్లోని RFCలో జరుగుతున్న 'రామోజీ ఎక్స్‌లెన్స్‌' జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పక్కపక్కనే కూర్చున్న వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వులు చిందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్