పెట్రోల్ బంక్‌లో పేలిన CNG కారు.. తప్పిన ప్రమాదం!

0చూసినవారు
గుజరాత్‌లోని వడోదర జిల్లా కర్జన్ టోల్ ప్లాజా సమీపంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. కారులో సీఎన్‌జీ గ్యాస్ నింపుతుండగా హఠాత్తుగా సిలిండర్ పేలిపోయింది. ఈ ధాటికి వాహనదారులు, బంక్ సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్