తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కోడి పందేలు.. 156 మందిపై కేసు (వీడియో)

17చూసినవారు
తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. 156 మందిపై చత్తీస్‌గఢ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రూ. 20.01 లక్షల నగదు, 47 కార్లు, 12 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో తెలంగాణ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్