వందే భారత్ రైలు భోజనంలో బొద్దింక (వీడియో)

40చూసినవారు
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో రైలులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలులో ఒక ప్రయాణికుడు ఆర్డర్ చేసిన ఫుడ్ ప్యాకెట్ తెరవగానే, అందులో చనిపోయిన బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దుర్వాసన వస్తున్న ఆ ఆహారాన్ని చూసి ప్రయాణికుడు వెంటనే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

సంబంధిత పోస్ట్