ఇందిరాపార్క్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ధర్నా (వీడియో)

5చూసినవారు
TG: హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కొనసాగుతోంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, సీజేపీ అధికార ప్రతినిధి విజేత దహియా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్