పెళ్లయిన వ్యక్తితో సహజీవనం నేరం కాదు: అలహాబాద్ హైకోర్టు

9522చూసినవారు
పెళ్లయిన వ్యక్తితో సహజీవనం నేరం కాదు: అలహాబాద్ హైకోర్టు
అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఒక కీలక వ్యాఖ్య చేసింది. పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్ట ప్రకారం నేరం కాదని స్పష్టం చేసింది. నైతికత, చట్టం వేర్వేరు అని, చట్టం ప్రకారం నేరం రుజువు కానప్పుడు పౌరుల హక్కులను పరిరక్షించడంలో న్యాయస్థానం తీసుకునే చర్యలను సామాజిక అభిప్రాయాలు, నైతికత నిర్దేశించలేవని పేర్కొంది. లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న జంట రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత పోస్ట్