ఢిల్లీని వణికిస్తున్న చలి.. ఎల్లో అలర్ట్

26చూసినవారు
ఢిల్లీని వణికిస్తున్న చలి.. ఎల్లో అలర్ట్
దిత్వా తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలను తీవ్రమైన చలిగాలులు వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలకు పడిపోయింది. ఈ మేరకు రాబోయే 5 రోజుల పాటు కోల్డ్ వేవ్ కొనసాగే అవకాశం ఉందని.. దీని దృష్ట్యా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :