ఆదిలాబాద్‌లో కుప్పకూలిన కలెక్టరేట్‌ పైఅంతస్తు (VIDEO)

38003చూసినవారు
TG: ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ భవనం పైఅంతస్తు గురువారం రాత్రి కుప్పకూలింది. స్లాబ్‌ కూలడం చూసిన ఉద్యోగులు అక్కడ నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. మంత్రి జూపల్లి సమీక్ష ఉండటంతో ఉద్యోగులు అందరూ అందుబాటులో ఉన్నారు. ఆ సమయంలో ప్రమాదం జరగడం, కలెక్టరేట్ సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడటంతో ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్