బైక్‌ను ఢీ కొట్టిన కాలేజీ బస్సు.. ముగ్గురు యువకులు మృతి

148చూసినవారు
బైక్‌ను ఢీ కొట్టిన కాలేజీ బస్సు.. ముగ్గురు యువకులు మృతి
AP: ఏలూరు జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతలపూడి మండలం జానంపేట దగ్గర ఓ బైక్‌ను కాలేజీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు మృతి చెందారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :