అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చేయండి: శ్రీధర్ వెంబూ
By BS Naidu 11872చూసినవారుఅమెరికా ప్రభుత్వం హెచ్1బీ విసా ఫీజును పెంచిన విషయం తెలిసిందే. దీంతో విదేశీయులపై చాలా భారం పడుతుంది. దీనిపై జోహో కర్పొరేషన్ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబూ స్పందించారు. అమెరికా వీసా ఫీజు పెంపును భారతదేశ విభజనతో పోల్చారు. మన వాళ్లు అవసరమైతే వెనక్కి వచ్చేసి, ఐదేళ్ల సమయం వెచ్చించి అయినా వారి జీవితాలను పునర్ నిర్మించుకోవాలన్నారు. వారిని తీర్చిదిద్దగలిగే శక్తి భారత్‌కు ఉందని శ్రీధర్ వెంబూ అన్నారు.