భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

46చూసినవారు
భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ (19 కేజీలు) ధరను కంపెనీలు భారీగా పెంచాయి. ఒకేసారి రూ.993 పెంచడంతో ఢిల్లీలో దీని ధర రూ.3,071కు చేరింది. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,069గా ఉంది. అయితే గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
Job Suitcase

Jobs near you