ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి: కవిత

39చూసినవారు
ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి: కవిత
TG: మొంథా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో జనంబాట యాత్రలో భాగంగా మక్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సర్కార్ ప్రకటించిన ఎకరాకు రూ.10వేల పరిహారం రైతులు సరిపోదని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్