- ముందుగా గ్యాస్ వినియోగదారులు ఆయా కంపెనీల (ఇండియన్ ఆయిల్ వన్, హెచ్‌పీ పే, హలో బీపీసీఎల్) యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- గ్యాస్ యాప్‌లో మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
- ‘ప్రొఫైల్’ ఆప్షన్‌కు వెళ్లి.. eKYC/ రీ-వెరిఫికేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- కెమెరాతో ఫేస్ స్కాన్ చేసుకోవాలి.
- ఆ తర్వాత కన్ఫర్మేషన్ కోసం మెసేజ్ వస్తుంది.