ఇమ్రాన్ ఖాన్ 85% కంటిచూపు కోల్పోయారు: న్యాయవాది సల్మాన్ సఫ్దర్

3170చూసినవారు
ఇమ్రాన్ ఖాన్ 85% కంటిచూపు కోల్పోయారు: న్యాయవాది సల్మాన్ సఫ్దర్
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, కంటిచూపు 85% కోల్పోయారని, జైలు పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, మానవతా కారణాలతో ఆయనను విడుదల చేయాలని ఇమ్రాన్ న్యాయవాది సల్మాన్ సఫ్దర్ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. కంటి సమస్య శాశ్వతమైనదని, ఆదియాలా జైలులో తగిన వైద్య సౌకర్యాలు లేవని కోర్టుకు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలను ఎందుకు ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారో వివరణ కోరుతూ, వారి పూర్తి వైద్య రికార్డులను సమర్పించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్