రేపటి విజయ్ ప్రమాణస్వీకారంపై గందరగోళం

16చూసినవారు
రేపటి విజయ్ ప్రమాణస్వీకారంపై గందరగోళం
రేపు జరగాల్సిన టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణస్వీకారంపై గందరగోళం నెలకొంది. ఉదయం 11:30 గంటలకు ముహూర్తం ఖరారు చేసుకున్న టీవీకే, గవర్నర్‌కు సంఖ్యా బలం చూపిన తర్వాత పరిస్థితులు మారాయి. మెజారిటీ ఫిగర్స్‌తో రావాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో ప్రమాణస్వీకార కార్యక్రమంపై అనిశ్చితి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్