కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటే: పాయల్‌ శంకర్‌

6చూసినవారు
TG: ధరణి పేరుతో బీఆర్‌ఎస్‌ భూములను దోచుకుందని, ఇప్పుడు భూభారతి పేరుతో కాంగ్రెస్‌ అదే చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోరెన్సిక్‌ ఆడిట్‌, దోషులపై చర్యల హామీలపై కాంగ్రెస్‌ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. రెండు పార్టీల లక్ష్యం తెలంగాణ ఆస్తులను లూటీ చేయడమేనని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్