తమిళనాడు గవర్నర్ వైఖరిపై కాంగ్రెస్ ఆగ్రహం

53చూసినవారు
తమిళనాడు గవర్నర్ వైఖరిపై కాంగ్రెస్ ఆగ్రహం
తమిళనాడు గవర్నర్ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, రేపు లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. జిల్లా, మండల కేంద్రాలలో కూడా నిరసన ధర్నాలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గవర్నర్ చర్యలను నిరసిస్తూ ఈ ఆందోళనలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్